Dhanashree Verma: హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ..
టీమిండియా క్రికెటర్ సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తిపు తెచ్చుకుంది ధనశ్రీ వర్మ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఆమె తన లేటెస్ట్ గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. అలా తాజాగా ధనశ్రీ వర్మ షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతన్నాయి.