పెళ్లి కూతురుగా గుత్తా జ్వాలా.. మరికాసేపట్లో పెళ్ళిపీటలెక్కనున్న వధూవరులు.. ఫోటోస్ వైరల్..

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల.. తమిళ హీరో విష్ణు విశాల్ మరికాసేపట్లలో పెళ్ళిపీటలెక్కపోతున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  • Rajitha Chanti
  • Publish Date - 1:57 pm, Thu, 22 April 21
1/10
Jwala Gutta
గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరొకాసేపట్లో వధూవరులుగా మారనున్నారు. నేడు (ఏప్రిల్‌ 22)న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు గుత్తా జ్వాల, గుత్తా జ్వాల.
2/10
Jwala Gutta 6
ఈ క్రమంలోనే హైదరాబాద్‏లో బుధవారం రాత్రి మెహందీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
3/10
Gutta Jwala 4
ఈ వేడుకలకు అతి కొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు.
4/10
Jwala Gutta 2
ఉగాది రోజున తమ లగ్న పత్రికను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హీరో విష్ణు విశాల్‌..కరోనా కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
5/10
Jwala Gutta 7
అయితే వీరిద్దరికి ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు.
6/10
Jwala Gutta 1
భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు.
7/10
Jwala
విశాల్‌ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది.
8/10
Jwala Gutta 8
జ్వాలా కూడా తన పేరుతో హైదరాబాద్ లో బ్యాండ్మింటన్ అకాడమీ ప్రారంభించింది. అత్యాధునిక సధుపాయాలతో అకాడమీని రన్ చేస్తోంది.
9/10
Jwala Gutta 9
నితిన్ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ లో కనిపించింది జ్వాలా.
10/10
Jwala 2
జ్వాలా గుత్తా..