పెళ్లితర్వాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న అక్కినేని కోడలు పిల్ల

అక్కినేని నాగచైతన్యకు జోడీగా ఏ మాయా చేసావే సినిమా ద్వారా టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

  • Rajeev Rayala
  • Publish Date - 7:37 am, Thu, 22 April 21
1/6
Samantha
సమంత.. అక్కినేని నాగచైతన్యకు జోడీగా ఏ మాయా చేసావే సినిమా ద్వారా టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయింది.
2/6
Samantha Instagram
ఆతర్వాత స్టార్ హీరోలతో జత కట్టి తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక 2017లో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుంది. 
Samantha Instagram
3/6
Samantha
4/6
Samantha 4
5/6
ఈ ఒక్క సినిమా  తప్ప సమంత చేతిలో మరో సినిమా కనిపించడం లేదు 
6/6
దాంతో పెళ్లి తర్వాత సమంత స్పీడ్ తగ్గించిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.