Rajeev Rayala |
Updated on: Apr 29, 2021 | 6:13 AM
టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంది. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసింది ఇలియానా
తెలుగులో దాదాపు సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ సన్నజాజి. పోకిరి సినిమాతో కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది ఇలియానా
ఇటీవల ఇలియానా మాట్లాడుతూ ..ఇండస్ట్రీ అనేది చాలా క్రూరమైన ప్రదేశం అనే చెప్పాలి. ప్రజాదరణ విషయంలో సినీ పరిశ్రమలో సమతుల్యం ఉండదని సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసింది.
ఆతర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మంచి కథ దొరికితే తిరిగి టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తుంది ఇల్లీబేబీ.
ఇలియానా ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాకుమారి ఈ చిన్నది. దేవదాసు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైనా ఇలియానా తర్వాత తక్కువ ,టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
Actor Ileana Dcruz