AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Samantha: పెళ్లి తర్వాత కూడా తగ్గని అక్కినేని కోడలు హావా… బర్త్ డే గర్ల్ బ్యూటిఫుల్ పిక్స్..

Samantha Akkineni: అక్కినేని నాగచైతన్య సరసన ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది సమంత. ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ స్తాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమవివాహం చేసుకుంది.

Rajitha Chanti
|

Updated on: Apr 28, 2021 | 10:13 AM

Share
ఏప్రిల్ 28వ తేదీ 1987లో సంవత్సరంలో జన్మించింది సమంత అక్కినేని. 2010లో ఏమాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది.

1 / 7
తెలుగు-తమిళ్ భాషల్లో ఎంత క్రేజ్ వచ్చినప్పటికీ సమంత బాలీవుడ్ వైపు వెళ్లలేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలే చేయలేదు. 

2 / 7
కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ పరిశ్రమలో కూడా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ.

3 / 7
ప్రస్తుతం సమంత 'శాకుంతలం' అనే సినిమా చేస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది.

4 / 7
వివాహమైన తరువాత సమంత గ్లామర్ ప్రధానమైన పాత్రలకు దూరంగా ఉంటోంది. నటన ప్రధానమైన పాత్రలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. 

5 / 7
ఇవే కాకుండా.. సమంత ప్రస్తుతం వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టింది. 'సాకీ' పేరుతో మహిళల ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెస్తూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది.

6 / 7
అలాగే తన స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డితో పాటు ప్ర‌ముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో క‌లిసి 'ఏకం' లెర్నింగ్ సెంటర్‌ని స్టార్ట్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది సమంత. ఈరోజు ఈ అక్కినేని వారి కోడలు 34వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటోంది.

7 / 7
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్

రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే

పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో

JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌

శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?

100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..

మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు