AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ileana D Cruz: మరోసారి టాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోబోతున్న గోవా బ్యూటీ.. అయితే ఈ సారి హీరోయిన్‌గా కాదు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇలియానా

Rajeev Rayala
| Edited By: |

Updated on: Feb 01, 2022 | 9:17 AM

Share
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇలియానా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వై.వి.యస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఇలియానా

1 / 6
ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పోకిరితో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ

2 / 6
తక్కువ కాలంలో టాలీవుడ్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అయితే ఇక్కడ కెరీర్ సక్సెస్ ఫుల్గా రన్ అవుతున్న సమయంలోనే ఇలియానా బాలీవుడ్కు మఖాం మార్చేసింది

3 / 6
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మళ్లీ టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.

4 / 6
   ఈ సమయంలో మాస్ మహారాజ్ రవితేజ సినిమా ఈ అమ్మడు నటిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నరామారావు ఆన్ డ్యూటీ లో అదిరిపోయే ఓ ఐటెం సాంగ్ ఉంటుందట. అయితే ఆ సాంగ్ కోసం రవితేజ ఇలియానాను ర. 

5 / 6
దాంతో మేకర్స్ ఇలియానాను సంప్రదించగా.. ఆమె వెంటకే ఓకే చెప్పిందని త్వరలోనే ఈ సాంగ్ షూట్ స్టార్ట్ కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

6 / 6
Follow Us
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?

డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..

రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు

శని దేవుడి ఆశీస్సులతో ఈ రాశుల వారికి మహర్దశ.. ఊహించని మార్పులు!

రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..

బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం

ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ