AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashi Khanna : యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కుర్రబ్యూటీ.. కారణం ఇదేనట

ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ రాశిఖన్నా. ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో అమ్మడికి తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. 

Rajeev Rayala
| Edited By: |

Updated on: Feb 01, 2022 | 9:17 AM

Share
ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ రాశిఖన్నా. ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో అమ్మడికి తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. 

ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ రాశిఖన్నా. ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకోవడంతో అమ్మడికి తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. 

1 / 6
 ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న రాశి ఖన్నా ఇప్పుడు ఓ కొత్త రంగంలోకి అడుగుపెట్టిందని తెలుస్తుంది. 

2 / 6
రాశి ఖన్నా తాను యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొంది. తన మేకప్ మరియు ఫుడ్ నుండి మొదలుకుని ప్రతి ఒక్క విషయం గురించి యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది

3 / 6
 హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా తన టీమ్ వీడియో లను షేర్ చేస్తారంటూ చెప్పుకొచ్చింది. యూట్యూబ్ ద్వారా మరింతగా తన అభిమానులకు చేరువ అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది.

4 / 6
ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి థ్యాంక్యూ సినిమాలో నటిస్తుంది.  తమిళంలో కూడా రెండు సినిమాలను ఈ అమ్మడు చేస్తుంది.

5 / 6
మరో వైపు ఈ అమ్మడికి వెబ్ కంటెంట్ లో కూడా ఛాన్స్ వస్తున్నాయట. కాని ఇప్పటి వరకు అధికారికంగా ఈ అమ్మడు ఓకే చెప్పలేదు.

6 / 6
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్