వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలకు బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తుందని, త్వరలోనే వీరిద్దరు ఏ సినిమాలో జోడీ కడతారో అటు విజయ్, ఇటు రష్మిక అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. రష్మిక పుష్ప2 షూటింగ్ తో బిజీగా ఉండగా, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో సందడి చేస్తున్నాడు.