Taapsee Pannu: న్యూ స్టిల్స్ తో యూత్ ని ఆకట్టుకుంటున్న తాప్సీ పన్ను.. ఫొటోస్ వైరల్..
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ లో తాప్సీ పన్ను ఒకరు. టాలీవుడ్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అందంతో కట్టిపడేసింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తాప్సీ పన్ను. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తాప్సీ పన్ను 2010లో తెలుగు చిత్రసీమలో నటిగా అరంగేట్రం చేసింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
