Ritika Singh: ‘అలాంటి వీడియోస్ షేర్ చేయ్యొద్దన్నారు.. అలా ఉండకూడదన్నారు’.. హీరోయిన్ రితికా సింగ్ కామెంట్స్..
విక్టరీ వెంకటేశ్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రితికా సింగ్. ఈ మూవీ తర్వాత అంతగా ఆఫర్స్ రాలేదు.. కానీ ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వెట్టైయాన్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది.