AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Divya: ఆహ ఏం కన్నులు.. అవి కావా అందాల ఆస్తులు.. చూపులతో గాయం చేసే వయ్యారి..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు శ్రీ దివ్య. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కథానాయికగా అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాప్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీదివ్య. అందమైన ప్రేమకథతో వచ్చిన ఈ మూవీతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

Rajitha Chanti
|

Updated on: Oct 02, 2024 | 6:39 PM

Share
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు శ్రీ దివ్య. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కథానాయికగా అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేసింది.

1 / 5
డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన బస్ స్టాప్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీదివ్య. అందమైన ప్రేమకథతో వచ్చిన ఈ మూవీతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత తెలుగులో కేరింత సినిమాతో మరింత పాపులర్ అయ్యింది.

2 / 5
తెలుగులోనే కాకుండా తమిళంలో శివ కార్తికేయన్, కార్తీ, విశాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. కొన్నాళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రీదివ్య.. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

3 / 5
ఇదిలా ఉంటే తాజాగా శ్రీదివ్య తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ వేర్‏లో ఎంతో అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కలువ కన్నులతో హృదయాలను కొల్లగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

4 / 5
 శ్రీదివ్య లేటేస్ట్ ఫోటోస్ చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్స్. ఆ కళ్లలోనే మ్యాజిక్ ఉందంటూ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన సత్యం సుందరం సినిమాలో కీలకపాత్రలో నటించింది శ్రీదివ్య.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్