Nayanthara: బికినీయే పెద్ద సమస్య అయ్యిందన్న నయన్.! ఈ మధ్య కాలంలో వివాదాలతోనే..
ఈ మధ్య కాలంలో సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు సీనియర్ బ్యూటీ నయనతార. రీసెంట్‌గా తన పర్సనల్ ప్రొఫెనల్ లైఫ్ నేపధ్యంలో ఓ డాక్యుమెంటరీ చేసిన నయన్, ఆ షోలో కెరీర్ ఎర్లీ డేస్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. లేటెస్ట్ షోలో తన కెరీర్ ఎర్లీ డేస్‌లో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడారు నయనతార. గజిని సినిమాలో తన లుక్స్ విషయంలో అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయని గుర్తు చేసుకున్నారు.