AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kriti Sanon: ఈ కోమలి రూపును వర్ణించడానికి పదాలు చాలవు.. మెస్మేరైజ కృతి సనాన్..

కృతి సనన్ హిందీ, తెలుగు-భాషా చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె నేషనల్ ఫిల్మ్ అవార్డు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో కనిపించింది. ఆమె 2014 యాక్షన్ చిత్రాలైన 1: నేనొక్కడినే, హీరోపంతిలో కథానాయకిగా నటించడం ద్వారా తన నటనలో కెరీర్ ప్రారంభించింది. రెండోది ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. 

Prudvi Battula
|

Updated on: Oct 03, 2024 | 3:39 PM

Share
27 జూలై 1990న దేశ రాజధాని ఢిల్లీలో ఓ పంజాబ్ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది వయ్యారి భామ కృతి సనాన్.  ఈ బ్యూటీ తండ్రి రాహుల్ సనన్ చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి గీతా సనన్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈమెకు నూపుర్ సనాన్ అనే ఓ చెల్లెలు కూడా ఉంది. ఈమె కూడా ఓ హీరోయిన్. 

1 / 5
దేశ రాజధాని ఢిల్లీలోని R. K. పురంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ అందాల భామ. నోయిడాలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పట్టా పొందింది.

2 / 5
ఇన్‌స్టాగ్రామ్‌లో 54 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 2021లో ఆమె డిజైనర్ మనీష్ మల్హోత్రా బ్రైడల్ కలెక్షన్ "నూరానియత్" బ్రాండ్ కోసం మోడల్ గా చేసింది ఈ అందాల తార.

3 / 5
 కోకా-కోలా, టైటాన్స్ రాగా, పారాచూట్, టిస్సాట్‌తో సహా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అప్పి ఫిజ్ వంటి బ్రాండ్ల ప్రకటనలలో నటించింది. వీటితో పాటు చాల ప్రకటనల్లో కనిపించింది ఈ వయ్యారి భామ.

4 / 5
2014లో తెలుగు సినిమా 1: నేనొక్కడినేతో మహేష్ బాబు సరసన కథానాయకిగా సినీరంగప్రవేశం చేసింది. హీరోపంతితో బాలీవుడ్ లో తొలిసారి నటించింది. తర్వాత తెలుగులో దోచెయ్ లో కనిపించింది. తర్వాత మరి ఇంకా తెలుగు సినిమాలో కనిపించలేదు. 2023లో ఆదిపురుష్ తో మరోసారి తెలుగులో కనిపించింది.

5 / 5
Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!

IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!