Janhvi Kapoor: వయ్యారాల జాబిల్లి వోణి కట్టి.. జాన్వీ కపూర్ అందాల అరాచం.
హీరోయిన్ జాన్వీ కపూర్ కు మరో సమస్య వచ్చింది. నెట్టింట జాన్వీ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే తాజాగా ఆమె పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఉన్నట్లుండి అశ్లీల చిత్రాలు కనిపించాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. జాన్వీ ఖాతాలో ఇలాంటి ఫోటోస్ ఏంటీ అంటూ కామెంట్స్ చేశారు.