Cross Promotions: ఒక్క ప్రమోషన్.. రెండు సినిమాలకు హెల్ప్.. ఇదే నయా ట్రెండ్..
ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటారు కదా..! ఇప్పుడిదే చేస్తున్నారు మన హీరోలు. ఒక్కసారి ప్రమోట్ చేస్తే చాలు.. రెండు సినిమాలకు హెల్ప్ అవ్వాలనేది మన హీరోల ప్లాన్ ఇప్పుడు. అందుకే కొత్త రకమైన ఇంటర్వ్యూలకు తెర తీస్తున్నారు. తాజాగా దేవరకు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఈ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఏంటి..?