Hansika Motwani: అందం దైవ వరం పొందిందేమో.. ఈ వయ్యారి హృదయాన బందీ అయింది..
హన్సిక మోత్వాని.. ప్రధానంగా తమిళం, తెలుగు చిత్రాలో కథానాయకిగా కనిపించే భారతీయ నటి. హిందీ చిత్రాలలో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించి తరువాత దేశముదురు, కంత్రి, మస్కా వంటి తెలుగు చిత్రాలలో ప్రధాన పాత్రల్లో కనిపించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ అభిమానులు తన సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక క్రేజీ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది ఈ వయ్యారి. వీటిని చుసిన కుర్రాళ్లు తెగ లైక్స్ కొడుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
