కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి జంటగా మహేష్ రెడ్డి తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ అథర్వ. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేసారు దర్శక నిర్మాతలు. తాజాగా అథర్వ ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. దీనికి చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు.