AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‌ పై గ్రాఫిక్స్ ఎఫెక్ట్.. డిలేకి కారణం అదేనా?

సినిమా స్పాన్‌ పెరుగుతోంది. మేకింగ్‌లో కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీస్‌ విషయంలో గ్రాఫిక్స్ కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఈ విజువల్‌ ఎఫెక్ట్స్ ఆడియన్స్‌కు ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయో... అంతే అదే స్థాయిలో సమస్యలు కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఏంటా సమస్యలు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

Samatha J
|

Updated on: Aug 09, 2025 | 12:14 PM

Share
రీసెంట్‌ టైమ్స్‌లో భారీ చిత్రాలు చెప్పిన టైమ్‌కు ఆడియన్స్‌ ముందుకు రావటం అన్నది గగనంగా మారిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్‌లో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న సినిమాలు రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

1 / 4
ఆన్‌ టైమ్‌లో గ్రాఫిక్స్ వర్క్‌ రాక.. పదే పదే రిలీజ్ వాయిదా వేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి మూవీస్‌. హీరో రేంజ్‌తో సంబంధం లేకుండా గ్రాఫిక్స్ వర్క్ ఇన్వాల్‌ అయిన  సినిమాలు చాలా కాలం సెట్స్ మీదే ఉండిపోతున్నాయి. చిరంజీవి విశ్వంభర నుంచి నిఖిల్‌ స్వయంభూ వరకు, ఇలా గ్రాఫిక్స్ వర్క్‌ వల్ల డిలే అవుతున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి.

2 / 4
ఇండియన్ సినిమాను గ్లోబల్‌ రేంజ్‌కు తీసుకెళ్లటంలో విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్‌ ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్‌, హిస్టరికల్ సినిమాల తెరకెక్కిచటంలో గ్రాఫిక్స్‌దే కీలక పాత్ర. అందుకే మేకర్స్ ఆ క్రాఫ్ట్ మీద ఎక్కువ టైమ్‌ కేటాయించటంతో పాటు భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ అన్ని సందర్భాల్లో నిర్మాత డబ్బుకు సరైన న్యాయం జరగటం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు తప్పటం లేదు.

3 / 4
గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమైన సినిమాలు ఓటీటీ డీల్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చెప్పిన టైమ్‌కు సినిమా రిలీజ్‌ కాకపోవటంతో ముందు ఒప్పుకున్న ఎమౌంట్ పే చేసే విషయంలో ఓటీటీ సంస్థలు కూడా భేరమాడుతున్నాయి. ఇటీవల కాలంలో ఒకటి రెండు పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాయి. మరి ఈ పరిస్థితులను ఓవర్‌ కమ్ చేసేందుకు మన మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.

4 / 4
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..