తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ జెనీలియా. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సత్యం, సాంబ, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, సై, ఢీ, బొమ్మరిల్లు, ఆరెంజ్ చిత్రాల్లో నటించి మెప్పించింది.