Genelia D`Souza: హాసిని మళ్లీ అమ్మ కానుందా? సోషల్ మీడియాలో వైరలవుతోన్న జెన్నీ లేటెస్ట్ ఫొటోస్
బొమ్మరిల్లు సినిమాలో హాసినిగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయింది జెనీలియా డిసౌజా. అందులో అల్లరిపిల్లగా ఆమె అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. బొమ్మరిల్లుతో పాటు సాంబ, సై, మిస్టర్ మేధావి, రెడీ, ఢీ, హ్యాపీ తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
