AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran, Samyuktha Menon: బర్త్ డే బ్యూటీస్.. సీనియర్ హీరోయిన్ శ్రియ.. యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్

సీనియర్ బ్యూటీస్ ఇప్పటికి కూడా తరగని అందంతో కట్టిపడేస్తున్నారు. యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని సోయగాలతో అభిమానులను అలరిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రియ గురించే. ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది శ్రియ. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించిన శ్రియ పుట్టిన రోజు నేడు. నాలుగు పదుల వయసులోనూ ఈ చిన్నది గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

Rajeev Rayala
|

Updated on: Sep 11, 2023 | 9:57 AM

Share
సీనియర్ బ్యూటీస్ ఇప్పటికి కూడా తరగని అందంతో కట్టిపడేస్తున్నారు. యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తగ్గని సోయగాలతో అభిమానులను అలరిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది శ్రియ గురించే. ఈ అందాల భామ స్టార్ హీరోయిన్ గా రాణించింది. 

1 / 5
 తెలుగులో ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది శ్రియ. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించిన శ్రియ పుట్టిన రోజు నేడు. నాలుగు పదుల వయసులోనూ ఈ చిన్నది గ్లామర్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

2 / 5
ఇక అందంలో తనకు తానే సాటి అని అంటున్న భామల్లో సంయుక్త మీనన్ ఒకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో రానాకు జోడిగా నటించింది సంయుక్త. 

3 / 5
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది. ఆతర్వాత కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాలో నటించింది ఇలా మూడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. 

4 / 5
ఆతర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో మరో హిట్ అందుకుంది. విరూపాక్ష సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో సంయుక్త నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు ఈ చిన్నదాని పుట్టిన రోజు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో సినిమా చేసింది సంయుక్త. కథ ఎంపిక విషయంలో సంయుక్త ఆచి తూచి అడుగులేస్తోంది. 

5 / 5
Follow Us
నిరుద్యోగులకు RRB రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

రెనాల్ట్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ప్రత్యేకతలు ఇవే

మద్యం ప్రియులకు బిగ్‌ అలర్ట్ .. ధరల పెంపుపై ప్రభుత్వ కీలక నిర్ణయం

గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త 'ఇమ్మర్సివ్ నావిగేషన్'.. వివరాలివే

వచ్చే నెల నుంచి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్..

అతనో బ్రేకులు లేని బుల్డోజర్‌.. మొన్న జస్ట్ మిస్.. నేడు బడితపూజే

పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం బిగ్ డెసిషన్

వోక్స్‌వ్యాగన్ టైరాన్ లైఫ్ ఎస్‌యూవీ ప్రత్యేకతలివే

గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ సరికొత్త ఫీచర్లు ఇవే

ఏపీలో వారందరికి అదిరిపోయే శుభవార్త.. ఆగస్ట్ 7న కొత్త పథకం