Faria Abdullah: ఈ వయ్యారి చెంతన ఉన్నందునే అందం విలువ అంతగా పెరిగిందేమో..

జాతిరత్నాలు చిత్రంతో చిట్టిగా తెలుగు కుర్రాళ్ల మనసు దోచేసిన ముద్దుగుమ్మ ఫారియా అబ్దుల్లా. తెలుగు చిత్రాల్లో కథానాయకిగా ఎక్కువగా నటిస్తుంది.  హైదరాబాద్ ఈ ముద్దుగుమ్మ స్వస్థలం. తాజాగా ఈ వయ్యారి భామ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు చూసిన కుర్రకూరు ఫిదా అయిపోతున్నారు. కొందమంది వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాటి సంగతి ఏంటో చూద్దాం రండి..

Prudvi Battula

|

Updated on: May 15, 2024 | 1:01 PM

28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా. ఆమె హిందీ-ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబనికి చెందినది. అయితే  సినిమాపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది. 

1 / 5
ఈ వయ్యారి మొదట థియేటర్ నటిగా పనిచేసింది. 2021లో  తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతి రత్నాలుతో సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఇందులో ఆమె పాత్ర గురించి ది హిందూ జర్నలిస్ట్ సంగీతా దేవి డూండూ ఫారియా మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌ని కలిగి ఉంది అని రాశారు.

2 / 5
2023లో ఒక ఇంటర్వ్యూలో ఆమె తన పబ్లిక్ ఇమేజ్ ఆ పాత్రతో సన్నిహితంగా ముడిపడి ఉందని ప్రకటించింది. ఈ సినిమాలో ఆమె నటనకి 2022లో జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (SIIMA) అవార్డ్స్‌లో నామినేట్ చేయబడింది. 

3 / 5
 ఆమె 2022లో లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్, 2023లో రావణాసుర చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్‌ అనే హిందీ వెబ్  సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

4 / 5
ప్రస్తుతం అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు అనే టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో నటిస్తుంది. ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో ఫారియా చాల అందంగా కనిపించి మెప్పించింది.

5 / 5
Follow us
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్

ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..