Film News: ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్.. హిందీలో కానున్న రీమేక్ బేబీ..
నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. పెళ్లి తర్వాత కూడా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు హన్సిక. ఈమె ప్రస్తుతం గార్డియన్ అనే సినిమాలో నటిస్తున్నారు. కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక జంటగా జి సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా అనుకున్నవన్నీ జరగవుకొన్ని. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన సెన్సేషనల్ లవ్ స్టోరీ బేబీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
