- Telugu News Photo Gallery Cinema photos Ess Divya Bharathi Says She Had Faced Body Shaming Comments In her Colleage Days
Tollywood: అందంగా లేదంటూ కామెంట్స్.. గ్లామర్ ప్రపంచాన్ని ఏలేస్తోన్న వయ్యారి..
కాలేజీ రోజుల్లోనే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. దీంతో తన ఆత్మవిశ్వాసం కోల్పోయి.. ఎదుటి వాళ్ల ముందు నడిచేందుకు ఇబ్బందిపడిందట. తనపై తాను ఎన్నోసార్లు సందేహాపడ్డానని.. కానీ ఇన్ స్టాలో చేసిన ఒక్క పోస్ట్ తన జీవితాన్ని మార్చిందంటుంది ఈ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?
Updated on: Mar 10, 2025 | 8:53 AM

కాలేజీ రోజుల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అందంగా లేదంటూ కామెంట్స్ చేశారు. దీంతో తన పై తాను ఎన్నోసార్లు సందేహాపడ్డానని.. జనాల ముందుకు వచ్చేందుకు సైతం భయపడ్డానని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.

కానీ సోషల్ మీడియాలో చేసిన ఒక్క ఫోటోకు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయని.. ఆ తర్వాత తన ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపింది. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం గ్లామర్ ప్రపంచాన్ని ఏలేస్తోన్న ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? ఇంకెవరు హీరోయిన్ దివ్య భా

ఫస్ట్ మూవీతోనే ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. హీరో జీవీ ప్రకాష్ తో కలిసి రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీకి ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన గాలోడు చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అటు నెట్టింట యాక్టివ్ గా ఉంటూ వరుస పోస్టులు చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.





























