Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritu Varma: అమ్మ బాబోయ్.. రీతూ వర్మ ఆస్తులు తెలిస్తే షాకే.. లైఫ్ స్టైల్ చూశారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకున్న తెలుగమ్మాయిలలో రీతూ వర్మ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కథానాయికగా దూసుకుపోతుంది. కానీ ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్ అయినప్పటికీ సరైన బ్రేక్ రావడం లేదు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు కథానాయికగా దూసుకుపోతుంది.

Rajitha Chanti

|

Updated on: Mar 10, 2025 | 1:59 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ రీతూ వర్మ. అచ్చతెలుగుమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది.

1 / 5
ఆ తర్వాత 2012లో 48 గంటల ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ గా ఎంపికైంది. ఇందులో ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. నెమ్మదిగా తెలుగులో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంది రీతూ వర్మ.

2 / 5
కెరీర్ తొలినాళ్లల్లో ఆమె నటించిన సినిమాలు మిశ్రమ స్పందన అందుకున్నాయి. ఇక ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినా అంతగా స్టార్ డమ్ మాత్రం రాలేదు. 2016లో పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

3 / 5
ఇటీవలే మజాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రీతూ వర్మ ఆస్తులు, లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు నెట్టింట వినిపిస్తున్నాయి. ఆమె ఆస్తులు రూ.12 కోట్లు అని సమాచారం.

4 / 5

5 / 5
Follow us