అందాల యువరాణి.. నిధి అగర్వాల్‌ను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే
నిధి అగర్వాల్. బెంగుళూరుకు చెందిన ఈ అమ్మడు హైదరాబాద్ లోనే పెరిగింది. చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడిలంగ్ రంగంలోకి అడుగుపెట్టింది.అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
