Priyanka Jawalkar: మేడం సార్ మేడం అంతే.. గత్తరలేపిన ప్రియాంక జవల్కర్
ప్రియాంక జవాల్కర్...ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆతర్వాత గమనం,ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు సినిమాల్లో నటించింది వీటిలో టాక్సీవాల, ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
