Eesha Rebba: అందాల ఈషా.. మత్తెక్కిస్తున్న తెలుగమ్మాయి వయ్యారాలు
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా రాణించలేకపోతుంది. కెరీర్ స్టార్టింగ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటించి మెప్పించింది ఈషా రెబ్బ. తన అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈషా రెబ్బ హీరోయిన్ గా సక్సెస్ కాలేక పోయినా.. సెకండ్ హీరోయిన్ గా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకుంది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
