Eesha Rebba: తెలుగు ముద్దుగుమ్మకు టాలీవుడ్‏లో ఆఫర్స్.. నెట్టింట్లో ఈషా రెబ్బా హల్‏చల్..

సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. స్టార్ హీరోయిన్‏గా గుర్తింపు పొందాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‏గా రాణిస్తున్న వారిలో ఈషా రెబ్బా ఒకరు.

TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 19, 2021 | 12:58 PM

"అంతకు ముందు ఆ తర్వాత " సినిమాతో వెండి తెరకు పరిచయమైంది తెలుగు భామ ఈషా రెబ్బా. ఆ తర్వాత బందిపోటు, అమీతుమీ వంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది.

1 / 8
ఆ తర్వాత న్యాచులర్ స్టార్ నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన "అ" మూవీలో ఈషా నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

2 / 8
జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా నటించిన "అరవింద సమేత వీరరాఘవ" మూలో హీరోయిన్ చెల్లి పాత్రలో అదరగొట్టింది ఈషా రెబ్బా.

3 / 8
అందంతో పాటు బాగా అభినయించే కెపాసిటీ ఉన్నా ఆమెకు సరైన సినిమా రాలేదు. ఇటీవల పిట్ట కథలు అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

4 / 8
ప్రస్తుతం ఈ అమ్మడు.. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ కీలక పాత్రలో నటిస్తోంది.

5 / 8
కేవలం తెలుగులోనే కాకుండా.. తమిలం, మలయాళ  ఇండస్ట్రీలలో కూడా ఆఫర్స్ అందుకుంటుంది ఈషా రెబ్బా.

6 / 8
 ప్రస్తుతం ఈషారెబ్బా.. అప్ కమింగ్ తమిళ్- మలయాళం బైలింగ్వేల్ మూవీ చేయబోతుంది.

7 / 8
 తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్‏లో ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

8 / 8
Follow us
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..

చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్

హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..

అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!

ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..

ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..

వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!

రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!