AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie News: లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్.. బాలయ్య మూవీ అప్‌డేట్..

దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా లక్కీ భాస్కర్. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అమరన్.  విప్లవ్, అశ్విని, మెహబూబ్ పాషా ప్రధాన పాత్రలో విప్లవ్ దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా ఈ సారైనా..! సూర్య హీరోగా నటిస్తున్న కంగువా సినిమా అప్‌డేట్. నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. 

Prudvi Battula
|

Updated on: Nov 07, 2024 | 8:12 AM

Share
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమాకు అద్భుతమైన వసూళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్ దాదాపు 40 కోట్ల వరకు వసూలు చేసింది లక్కీ భాస్కర్. కేవలం తెలుగు మాత్రమే కాదు.. మిగిలిన చోట్ల కూడా ఈ సినిమాకు మంచి వసూళ్ళే వస్తున్నాయి. అందుకే సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు దర్శక నిర్మాతలు.

1 / 5
దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్‌ సినిమా సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. రిలీజ్‌ అయి రెండు వారాలు దాటినా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తూ బిగ్గెస్ట్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

2 / 5
విప్లవ్, అశ్విని, మెహబూబ్ పాషా ప్రధాన పాత్రలో విప్లవ్ దర్శక నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా ఈ సారైనా..! తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ జరిగింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. కచ్చితంగా తమ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్.

3 / 5
సూర్య హీరోగా నటిస్తున్న కంగువా సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ఘనంగా విడుదల కానుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళలో మొదటి రోజు ఉదయం 4 గంటలకు కంగువా షోస్ ప్రారంభమవుతాయని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. తమిళనాడులో మాత్రం షో టైమ్‌ కోసం అనుమతులు కోరుతున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో దిశా పటాని కథానాయికగా నటిస్తుండగా.. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.

4 / 5
నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా క్లైమాక్స్ చిత్రీకరణకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ పూర్తైన తర్వాత.. డబ్బింగ్ చెప్పనున్నారు బాలయ్య. ఆ తర్వాత అఖండ 2 వైపు వెళ్ళనున్నారు.

5 / 5
Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!

28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ