రాజమౌళి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన పాన్ ఇండియా లెవల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జక్కన్న దర్శకత్వంలో సినిమా వస్తుందంటే అది రికార్డ్స్ క్రియేట్ చేయాల్సిందే అనే విధంగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబుతో మూవీ చేస్తున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5