పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి లేటెస్ట్ ఫొటోస్ చూశారా!
అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి ఎప్పుడూ ట్రెడిషనల్‌లుక్‌లో కనిపిస్తూ తన అందంతో ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాక్కుంటుంది. నిత్యం ఫొటోషూట్ చేస్తూ తన గ్లామర్‌తోసోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల చిన్నది లంగావోణిలో డిఫరెంట్ లుక్‌లో కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫొటోస్ చూసేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5