Kriti Sanon: సీతాదేవిగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.. కృతి సనన్ గురించి ఈ విషయాలు తెలుసా..
ప్రభాస్ నటించిన లేటేస్ట్ ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.. సీతమ్మగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది. ఇందులో జానకి పాత్రలో ఒదిగిపోయింది కృతి సనన్.. ఆమె నటన.. హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆదిపురుష్ సినిమాలో సీత నటనకు ప్రశంసలు అందుకుంటుంది.