ఈవినింగ్ బోర్‌గా ఉందని, ఫ్రెండ్స్‌తో సరదాగా పానీ పూరీ తినడానికి వెళ్తున్నారా?
పానీ పూరి ని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా పానీ పూరి తింటుంటారు. కొందరు వీటిని ఇంట్లోనే తయారు చేసుకుని తింటే, చాలా మంది మాత్రం బయట రోడ్డుపై కనిపించే పానీపూరి బండి వద్దకు వెళ్లి తింటుంటారు. మరీ ముఖ్యంగా యూత్ సాయంత్రం అయితే చాలు తమ స్నేహితులతో కలిసి పానీ పూరి తినడానికి గల్లీల్లో, వీధుల్లో ఉండే బండి వద్దకు వెళ్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో ఇష్టంగా ఈ పానీ పూరి తింటారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5