షాపింగ్ చేస్తూ ప్యాంటె పాకెట్లో ఫోన్ పెట్టుకున్న మహిళ.. ఒక్కసారిగా అంతా షాక్ వీడియో
వివిధ సందర్భాల్లో మొబైల్ ఫోన్స్ పేలిన ఘటనలు అనేకం చూసుంటారు. ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినప్పుడు బ్యాటరీ హీట్ అయి ఫోన్లు పేలుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో పెను ప్రమాదాలే జరుగుతాయి. ఎందరో గాయపడిన ఘటనలు కూడా ఉన్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.
బ్రెజిల్ లో ఓ మహిళ తన భర్తతో కలిసి షాపింగ్ మాల్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్నారు. మహిళ తన సెల్‌ఫోన్‌ను ప్యాంట్ జేబులో పెట్టుకుని, కావలసిన వస్తువులు తీసుకుంటుంది. కాసేపటికి ఉన్నట్టుండి ఒక్కసారిగా మహిళ ప్యాంటు జేబులో సెల్ ఫోన్ పేలిపోయి మంటలు ఎగసిపడ్డాయి. ఊహించన ఘటనకు అక్కడున్నవారంతా షాకయ్యారు. మహిళ భర్త అప్రమత్తమై మంటలు ఆర్పివేశాడు. మహిళ చేతులు, నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ వీడియో

చేతిరాత బడ్జెట్టును ప్రవేశపెట్టిన మంత్రి వీడియో

బీరువాలో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని చూడగా గుండె గుబేల్!

చిన్నారి ప్రాణం తీసిన పల్లీగింజ వీడియో

విమానంలో సూది గుచ్చుకున్న వ్యక్తికి..రూ. 15 లక్షలు నష్టపరిహారం

అయ్యో.. బిర్యానీ ఎంతపని చేసింది.. 8 గంటల పాటు ఆపరేషన్..

కిమ్ రాక్షస పాలన.. చివరికి అది కొనాలన్నా అనుమతి కావలి

విశాఖ బీచ్లో అరుదైన పీతలు! ఎక్కడి నుంచి వచ్చాయంటే
