ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు వీరే!
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీల్లో చాలా మంది బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. వారిలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
