పింక్ కలర్ డ్రస్ లో పిచ్చెక్కిస్తున్న చిన్నారి పెళ్లికూతురు
Rajeev
16 February 2025
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా దక్షిణాది ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది అందాల భామ అవికా గోర్.
బాలనటిగా బుల్లితెరపై సందడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్గా వెండితెరపై అలరిస్తుంది. ఈ అమ్మడి అందాలకు కుర్రాళ్ళు ఫిద
ా అవుతున్నారు.
పన్నెండేళ్ల వయసులోనే నటన రంగంలోకి అడుగుపెట్టిన అవిక.. అతి చిన్న వయసులోనే ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది
తెలుగులో ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హీరోయిన్ గా మారింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత సినిమా చూపిస్తా మావ మూవీతో హిట్ అందుకుంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది అవికా..
హిందీలోనూ సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంది. తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.
సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది అవికా.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..