దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. 2016లో వచ్చిన ఎంఎస్ ధోనీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. మలంగ్, భాగీ వంటి ప్రముఖ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో క్యూట్ క్యూట్ గా నటిస్తూ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుంటది ప్రముఖ హీరోయిన్ దిశా పటాని. యువతకు అందాల గాలం వేస్తూ ఫాలోయింగ్ పెంచుకోవడంలో కూడా ఫస్ట్ ఉంటది ఈ అందాల సుందరి.