ఓరీ దేవుడో.. ఏం అందంరా బాబు..కంటి చూపుతో చంపుతున్న దిశా!
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ అందం ముందు ఎవ్వరైనా దిగదుడుపే. తాజాగా ఈ చిన్నది క్రిస్టల్స్ తో తయారు చేయించిన బ్యూటిఫుల్ డ్రెస్‌లో తళుక్కున మెరిసింది. ఈ డ్రెస్‌లో ఈ అమ్మడును చూసిన వారందరూ ఓరీ దేవుడో ఏం అందరా బాబు అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5