Directors: హిట్టు ముఖ్యం బిగిలూ అంటున్న దర్శకులు.. కొందరు ఆలా.. కొందరు ఇలా..

నువ్వేమైనా చేయ్.. హిట్ కొట్టు చాలు..! ఇండస్ట్రీలో దర్శకులపై ఉన్న ప్రెజర్ ఇది. ప్రతీ సినిమా వాళ్లకు దినదినగండమే. అందుకే కొందరు తమది కాని దారిలో వెళ్తుంటే.. మరికొందరు హిట్ కోసం సీక్వెల్స్‌ను మించిన ఆప్షన్ మరోటి లేదని నమ్ముతున్నారు.. ఇంకొందరేమో ఏకంగా యూనివర్స్‌లే క్రియేట్ చేస్తున్నారు. దర్శకుల కష్టాలపైనే ఇవాల్టి మన ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

|

Updated on: Sep 17, 2024 | 9:15 AM

ఇది సినిమా ఇండస్ట్రీ.. ఉనికి కాపాడుకోడం కోసం దర్శకులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటారు. కావాలంటే చూడండి.. అంటే సుందరానికి, బ్రోచేవారెవరురా లాంటి క్లాస్ మూవీస్ తీసిన వివేక్ ఆత్రేయ ఒక్క ఫ్లాప్‌కే తనను తాను మార్చుకున్నారు. సరిపోదా శనివారం అంటూ కొత్త ఇమేజ్ తెచ్చుకున్నారు.

1 / 5
అలాగే శేఖర్ కమ్ముల కూడా తనది కాని దారిలో వెళ్తున్నారు. కుబేరా టీజర్స్, కంటెంట్ చూస్తుంటే అసలు ఇది శేఖర్ కమ్ముల సినిమానేనా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే కమ్ముల సినిమా అంటే సపరేట్ మార్క్ ఉంటుంది. దాన్ని దాటి.. తనను తాను కొత్తగా చూపించుకోడానికి ట్రై చేస్తున్నారు ఈ దర్శకుడు.

2 / 5
చెప్తే వింతగా అనిపిస్తుంది కానీ.. కొరటాల శివ కూడా దేవరతో ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఆచార్య తర్వాత మేకింగ్ పరంగా చాలా అప్‌డేట్ అయ్యారు కొరటాల శివ. అదే దేవరలో మనకు కనిపిస్తుంది.

3 / 5
కార్తికేయ 2తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయిన చందూ మొండేటి సైతం తండేల్‌తో కెరీర్‌లో తొలిసారి భారీ ప్రయోగం చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా వస్తుందని.. రిలీజైన తర్వాత చందూ పేరు దేశమంతా మార్మోగడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

4 / 5
హిట్ కోసం కొత్త ఇమేజ్ వైపు పరుగు తీస్తున్న దర్శకులు కొందరైతే.. యూనివర్స్‌లు క్రియేట్ చేస్తూ హిట్స్ ఇస్తున్నారు ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ లాంటి వాళ్లు. హనుమాన్‌తో యూనివర్స్ ఓపెన్ చేసిన ప్రశాంత్ వర్మ.. అధీర, మోక్షజ్ఞ సినిమాల్ని ఇదే ప్రపంచంలో తీసుకొస్తున్నారు. ప్రశాంత్ నీల్ సైతం తన యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏం చేసినా.. హిట్టు ముఖ్యం బిగిలూ అనేది మన దర్శకుల ఆలోచన.

5 / 5
Follow us
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ

హిట్టు ముఖ్యం బిగిలూ అంటున్న దర్శకులు.. కొందరు ఆలా.. కొందరు ఇలా..

ఓటీటీలోకి షణ్ముఖ్ కొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

రీల్స్ కోసం చేసే ప్రయత్నం విరిగిన కాళ్లు ఒకరోజులో 2 కోట్ల వ్యూస్

గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. 5 రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర

విజయ్ 69వ సినిమాతో ఆపేయడానికి కారణం ఇదేనట..!

CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ 2024 మెరిట్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తులు

బాలాపూర్‌ లడ్డూ చరిత్ర ఇదే.. రూ. 450 నుంచి మొదలై..

ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..

నేడు ప్రధాని మోడీ బర్త్ డే 13మంది బాలీవుడ్ తారలతో ప్రధాని సెల్ఫీ