Pawan Kalyan: పవన్ రాక కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు

మొన్నమొన్నటిదాకా రాజకీయాల్లో తిరిగిన బాలయ్య త్వరలోనే సెట్స్ కి వస్తారంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మరి పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి ఏంటి? ఆయన మళ్లీ మేకప్‌ వేసుకునేది ఎప్పుడు? ఆయన సినిమాల స్టేటస్‌ ఏంటి? అంటూ ఆరాలు మొదలయ్యాయి.... ఇంతకీ పవర్‌స్టార్‌ మనసులో ఏముంది? పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని హ్యాపీగా ఉన్నారు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ . పొలిటికల్‌గా అంతా ఓకే, మరి పెండింగ్‌లో ఉన్న సినిమాల సంగతేంటి? పవన్‌కల్యాణ్‌ మనసులో ఏముంది?

| Edited By: Phani CH

Updated on: Jun 18, 2024 | 10:44 PM

మొన్నమొన్నటిదాకా రాజకీయాల్లో తిరిగిన బాలయ్య త్వరలోనే సెట్స్ కి వస్తారంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మరి పవన్‌ కల్యాణ్‌ పరిస్థితి ఏంటి? ఆయన మళ్లీ మేకప్‌ వేసుకునేది ఎప్పుడు? ఆయన సినిమాల స్టేటస్‌ ఏంటి? అంటూ ఆరాలు మొదలయ్యాయి.... ఇంతకీ పవర్‌స్టార్‌ మనసులో ఏముంది?

1 / 5
పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని హ్యాపీగా ఉన్నారు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ . పొలిటికల్‌గా అంతా ఓకే, మరి పెండింగ్‌లో ఉన్న సినిమాల సంగతేంటి? పవన్‌కల్యాణ్‌ మనసులో ఏముంది? ఈ సినిమాలను ఎప్పుడు కంప్లీట్‌ చేస్తారనే చర్చలు మాత్రం ఆగడం లేదు. పవన్‌కల్యాణ్‌ ఎంతో ఇష్టపడి స్టార్ట్ చేసి, స్పీడ్‌గా చేసిన ఓజీ ప్రాజెక్ట్  ప్రోగ్రెస్‌ గురించి కూడా వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.

2 / 5
ఓజీ మాత్రమే కాదు, హరిహరవీరమల్లు కూడా ఈ ఏడాదే థియేటర్లలో సందడి చేస్తుందని చాలా సంబరపడ్డారు పవర్‌ ఫ్యాన్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవర్‌స్టార్‌ కాల్షీట్‌ ఇచ్చేదాన్ని బట్టే ఈ ప్రాజెక్టుల్లో కదలిక రావాలి.

3 / 5
త్వరలోనే తన నిర్మాతలను కలిసి సెట్స్ మీదున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడాలనుకుంటున్నారట పవర్‌స్టార్‌. హరీష్‌ శంకర్‌ ఇప్పుడు రవితేజ మూవీతో బిజీగా ఉన్నారు.

4 / 5
ఆ సినిమా పూర్తి చేసి, మళ్లీ ఉస్తాద్‌ మీద ఫోకస్‌ చేయడానికి ఆయనకు కొంచెం సమయం పడుతుంది. అందుకే ముందు ఓజీ, ఆ వెంటనే హరి హరవీరమల్లుని కంప్లీట్‌ చేస్తారు పవర్‌స్టార్‌. ఫైనల్‌గా హరీష్‌ సెట్స్ లోకి వెళ్తారన్నది క్రిటిక్స్ అబ్జర్వేషన్‌.

5 / 5
Follow us
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..

డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?

తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..

వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే

కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!

ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి

మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.

ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..

హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు

లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!

30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..

గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..

పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..

క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!