సినిమాలో గెస్ట్ రోల్ తో మొదలు పెట్టి.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ
చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు ఓ యంగ్ బ్యూటీ. రీసెంట్‌గా సూపర్ స్టార్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీ అవుతున్నారు. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..? హావ్ ఏ లుక్. గుంటూరు కారం సినిమాలో కీలక పాత్రలో నటించిన మీనాక్షి చౌదరి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు.