Kiara Advani: పెళ్లి తరువాత కూడా తగ్గేదే లే అంటున్న కియారా.. క్రేజ్‌కి కారణం ఏంటో తెలుసా ??
ఓ మోస్తరు నుంచి భారీ సినిమాలు ఏవి సెట్స్ మీదకు వెళ్తున్నా... ముందుగా అభిమానులు అడిగే మాట హీరోయిన్ ఎవరూ... అని! ఆ మధ్య ఏ సినిమా స్టార్ట్ అవుతుందన్నా హీరోయిన్‌గా కియారా పేరు వినిపించేది. ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ కావడంతో ఆ చప్పుడు కాస్త తగ్గింది. లేటెస్ట్ గా మళ్లీ అదే హవా కనిపిస్తోంది. ఎక్కడ విన్నా.. కియారా పేరే..! ఉ అంటావా మావా అంటూ పుష్ప సినిమాలో బంపర్‌గా క్లిక్ అయింది సమంత చేసిన స్పెషల్ సాంగ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
