AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari: చందమామ ఈమె వెంట పడుతుందేమో.. తన వెన్నలను తిరిగి ఇవ్వమని..

28 అక్టోబర్ 1986న హైదరాబాద్‌లో ఎహసాన్ హైదరీ, అతని భార్య విద్యారావులకు జన్మించింది అదితి రావు హైదరి. 2013లో మరణించిన ఆమె తండ్రి సులైమాని బోహ్రా ముస్లిం. తల్లి, విద్యా రావు, మంగళూరుకు చెందిన చిత్రాపూర్ సారస్వత్ బ్రాహ్మణ తండ్రి మరియు తెలుగు తల్లికి కుమార్తెగా జన్మించిన బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్నారు. ఆమె రెండేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు, ఆమెకు తోబుట్టువులు లేరు. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది. 

Prudvi Battula
|

Updated on: Jun 19, 2024 | 8:40 AM

Share
28 అక్టోబర్ 1986న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జన్మించింది అందాల తార అదితి రావు హైదరి.2013లో మరణించిన అదితి తండ్రి అహ్సాన్ హైదరీ సులైమాని బోహ్రాకి చెందిన ముస్లిం. అనారోగ్యం కారణంగా మరణించారు.

1 / 5
ఈ వయ్యారి హిందూ, ముస్లిం, బౌద్ధ మతలను విశ్వసిస్తుంది. కొంకణి, తెలుగు, కన్నడ, ఉర్దూ భాషలు మాట్లాడగలదు.ఈ ముద్దుగుమ్మ తండ్రి అహ్సాన్ హైదరీ ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రి మహమ్మద్ అక్బర్ నాజర్ అలీ హైదరీ మనవడు.

2 / 5
ఈమె తల్లి విద్య రావు వనపర్తి చివరి పాలక రాజు జె. రామేశ్వర్ రావు కుమార్తె. వనపర్తి అప్పట్టి హైదరాబాద్ రాష్ట్రంలోని నాలుగు అతిపెద్ద ఫ్యూడల్ ఎస్టేట్‌లలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె సమీపంలోని రిషి వ్యాలీ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ వయ్యారి భామ.

3 / 5
తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టభద్రురాలైంది ఈ అందాల భామ. ఆరేళ్ల వయసులో ఢిల్లీకి చెందిన ప్రఖ్యాతి గాంచిన లీలా శాంసన్ వద్ద భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించింది ఈ బ్యూటీ.

4 / 5
ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.

5 / 5
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..