Dimple Hayathi: డింపుల్ హయతి VS ఐపీఎస్ ఆఫీసర్ రాహుల్ హెగ్డే.. ఇంతకీ ఏం జరిగిందంటే ??
2017 లో వచ్చిన ‘గల్ఫ్’ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయతి… హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్లో నర్తించి బాగా పాపులర్ అయ్యింది. అటు తర్వాత ‘యురేకా’ ,రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఖిలాడి’, విశాల్ హీరోగా తెరకెక్కిన ‘సామాన్యుడు’

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
