Dil Raju: ఓనం స్పెషల్.. కేరళ స్టైల్ చీరకట్టులో తళుక్కుమన్న దిల్ రాజు భార్య.. ఫొటోస్ ఇదిగో
కేరళవాసులకు ముఖ్యమైన పండుగ ఓనం. తెలుగువారికి సంక్రాంతి ఎలాగో మలయాళీలకు ఓనమ్ అలా అన్నమాట. ఈ పండగను పురస్కరించుకుని శనివారం (సెప్టెంబర్ 05) దిల్ రాజు భార్య కేరళ స్టైల్ చీరకట్టులో ఎంతో అందంగా ముస్తాబైంది. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
