Deepthi Sunaina: బ్రేకప్ తర్వాత ఎమోషల్ వీడియో పంచుకున్న దీప్తీ సునయన..
యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్ స్టోరీ ఇప్పటికీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలామంది నమ్మలేకపోతున్నారు.