మీ కోసం వచ్చేస్తున్నా అంటున్న డార్లింగ్.. వెయిటింగ్‌లో ఫ్యాన్స్
ఇన్ని సినిమాలు సెట్స్ మీదున్నా.. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెబుతూనే ఉన్నా, డార్లింగ్ కనిపిస్తే బావుంటుంది అంటూ ఎదురుచూశారు అభిమానులు. మీకోసం నేను ఫుల్ ఎనర్జీతో వచ్చేస్తున్నానని హింట్ ఇచ్చేశారు యంగ్ రెబల్ స్టార్. ఆన్ లొకేషన్‌లో ప్రభాస్‌ని చూడ్డానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
