Rajeev Rayala |
Updated on: Jul 13, 2022 | 9:01 AM
హోరా హోరి` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ దక్షా నగార్కర్.
ఆతర్వాత హుషారు సక్సెస్ తో యూత్ లో వెలిగిపోయింది ఈ బ్యూటీ
`జాంబీ రెడ్డి`తో మరో సక్సెస్ ని అమ్మడు ఖతాలో వేసుకుంది.
మాస్ రాజా రవితేజ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ `రావణాసూర`లోనూ అవకాశం తెచ్చిపెట్టింది.
దీంతో దక్షా నగర్కార్ పేరు టాలీవుడ్ అంతటా హౄట్ టాపిక్ గా మారింది.
ఇన్ స్టా..ట్విటర్ ఖాతాల్లో భారీగా ఫాలోవర్స్ ని పెంచుకుని పాపులర్ అయింది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో హాట్ ట్రీట్ ఇస్తుంది ఏ చిన్నది.