AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Faria Abdullah: ఇంత అందాన్ని దర్శకులు పట్టించుకోవడం లేదేంటబ్బా..!

మొదట్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.

Rajeev Rayala
| Edited By: |

Updated on: Mar 04, 2025 | 10:51 PM

Share
 చేసింది తక్కువ సినిమాలే కానీ కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది క్రేజీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తన అందంతో కుర్రకారు మతిపోగొట్టింది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు సక్సెస్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

1 / 5
మొదట్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

2 / 5
సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. 

3 / 5
అలాగే నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆతర్వాత లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రవితేజ రావణాసుర, అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఫరియా అబ్దుల్లా సక్సెస్ తెచ్చిపెట్టలేదు.

4 / 5
మొన్నామధ్య వచ్చిన మత్తువదలరా సినిమా మంచి హిట్ గా నిలిచింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈ భామ ఓటీటీ డాన్స్ కు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫొటోలతో ఆకట్టుకుంటుంది. 

5 / 5